పాండిచ్చేరి విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

512 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
→‎విశిష్ఠతలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
}}
 
'''పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం''' కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన [[పుదుచ్చేరి|పాండిచ్చేరి,]] [[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్ దీవుల్లో]] కలదు. [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని [[బంగాళాఖాతము|బంగాళా ఖాతా]]<nowiki/>నికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది [[చెన్నై]] నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, [[యానాం]] ,[[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు]] కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల<ref>{{Cite web |url=http://www.pec.edu/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-05-28 |archive-url=https://web.archive.org/web/20200213200059/http://www.pec.edu/ |archive-date=2020-02-13 |url-status=dead }}</ref>(PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ <ref>{{Cite web |url=http://www.pimsmmm.com/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-05-28 |archive-url=https://web.archive.org/web/20200328121718/http://pimsmmm.com/ |archive-date=2020-03-28 |url-status=dead }}</ref>(PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. క్యాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూరవిద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు <ref>{{cite journal |last1=pondicherry university report |title=http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Information%20Chart%202018-19.pdf |url=http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Information%20Chart%202018-19.pdf}}</ref>
 
== విశిష్ఠతలు ==
పంక్తి 31:
[[దస్త్రం:Pondicherry university.jpg|thumb|ప్రవేశ ద్వారం]]
== సౌకర్యాలు ==
ఆడిటోరియం, జిమ్, క్యాంటీన్, బ్యాంక్ [https://web.archive.org/web/20191228103042/http://www.pondiuni.edu.in/content/bank], పోస్ట్ ఆఫీసు, ఎ టి యం, డే కేర్ సెంటర్
 
=== హాస్టల్ సౌకర్యం ===
పంక్తి 172:
== బయటి లింకులు ==
 
* https://web.archive.org/web/20200419073809/http://www.pondiuni.edu.in/
*lib.pondiuni.edu.in
*http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Prospectus_2018-19.pdf
74,643

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2955220" నుండి వెలికితీశారు