మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

56 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 129:
 
===స్వతంత్ర దేశం===
[[File:BundesarchivPhilibert BTsiranana 145 Bild-F013783-0033, Berlin, Staatsbesuch aus Madagaskar-21962.jpg|thumb|upright|[[Philibert Tsiranana]], the first [[List of Presidents of Madagascar|president of Madagascar]] (1960–72).]]
 
స్వతంత్రాన్ని పొందడంతో మడగాస్కర్ రిపబ్లిక్లను దాని రాజ్యాంగానికి తగినట్లుగా మార్చింది. ఫ్రాంసు-నియమించిన అధ్యక్షుడు ఫిలిబెర్టు సిరనానా నాయకత్వంలో మొదటి రిపబ్లికు (1960-72), ఫ్రాంసుకు మద్య బలమైన ఆర్థిక, రాజకీయ సంబంధాల కొనసాగాయి. అనేకమంది ఉన్నత-స్థాయి సాంకేతిక స్థానాలు ఫ్రెంచి నిపుణుల చేత భర్తీ చేయబడ్డాయి. ఫ్రెంచి ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు, పాఠ్యప్రణాళిక దేశవ్యాప్తంగా పాఠశాలలలో ఉపయోగించడం కొనసాగింది. ఈ "నియో-కలోనియలు" ఏర్పాటుకు సిరననా సహనం ప్రజల ఆగ్రహానికి కారణం అయింది. 1972 లో రైతు, విద్యార్థి నిరసనలు ఆయనపాలన పతనానికి దారితీసాయి.<ref name="LOC"/>
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు