వివేకవర్ధని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 15:
వివేకవర్ధని పత్రిక కారణంగా వీరేశలింగం దౌర్జన్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. కోర్టు కేసులలో పోరాడవలసి వచ్చింది. వివిధ వర్గాల ఆగ్రహావేశాలకు గురికావలసి వచ్చింది.
== సాంఘికోద్ధరణ ==
వివేకవర్ధిని పత్రిక సంఘంలోని పలు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి మంచి పేరు తెచ్చుకుంది. స్త్రీవిద్యకు వ్యతిరేకంగా రచనలు చేసేవారితో సైద్ధాంతికమైన చర్చలతో ఒప్పించే ప్రయత్నం చేసేవారు ఈ పత్రిక ద్వారా. పత్రికలో స్త్రీవిద్యకు అనుకూలమైన వాదాలను ప్రతిపాదించేవారు.<ref name="రాయసం వెంకటశివుడు ఆంధ్రపత్రిక వ్యాసం">{{cite journal|last1=వేంకటశివుడు|first1=రాయసం|title=కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=73|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015|archive-url=https://web.archive.org/web/20170928041555/https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|archive-date=28 సెప్టెంబర్ 2017|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వివేకవర్ధని" నుండి వెలికితీశారు