అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 30:
| weight =
}}
'''[[అట్టాడ అప్పల్నాయుడు]]''' [[ఉత్తరాంధ్ర]]కు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు [[విజయనగరం]] జిల్లా, [[కొమరాడ]] మండలం [[గుమడ]] గ్రామంలో [[1953]]వ సంవత్సరం [[ఆగష్టు 23]]వ తేదీన జన్మించాడు.<ref>{{cite journal|last1=లాంగుల్య|title=నవ్యనీరాజనం|journal=నవ్యవీక్లీ|date=13 October 2010|pages=27-29 |url=http://www.navyaweekly.com/2010/oct/13/page27.asp|accessdate=20 December 2014|archive-url=https://web.archive.org/web/20120520183215/http://www.navyaweekly.com/2010/oct/13/page27.asp|archive-date=20 మే 2012|url-status=dead}}</ref> [[కొతిపం|కోటిపాం]] జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. [[జననాట్యమండలి]]లో పనిచేశాడు. [[పార్వతీపురం]]లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో [[కూలీ]]<nowiki/>గా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత [[బ్యాంక్]] ఉద్యోగం సంపాదించుకున్నాడు.
==శ్రీకాకుళ సాహితి==
ఇతడు తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించాడు. ప్రతి నెల సభలు, సమావేశాలు నిర్వహించాడు. జముకు అనే బులెటిన్‌ను ఈ సంస్థ తరఫున తీసుకువచ్చాడు. నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు మొదలైన కథాసంకలనాలను సంస్థ తరఫున ప్రచురించాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో [[కథలు]] వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, [[అరుణతార]], అంకితం, [[ప్రజాసాహితి]], [[ఇండియాటుడే]], [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రప్రభ]], పుస్తకం, యువత మందస, [[విపుల]], ఆహ్వానం, [[వార్త]], నూతన, [[ప్రజాశక్తి]], ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, [[స్వాతి]] మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా '''అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం''' అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
===కథలజాబితా<ref>{{cite web|last1=అట్ట్డాడ|first1=అప్పల్నాయుడు|title=అట్టాడ అప్పలనాయుడు కథలు|url=http://www.kathanilayam.com/writer/3139|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=20 December 2014|archive-url=https://web.archive.org/web/20160310151857/http://www.kathanilayam.com/writer/3139|archive-date=10 మార్చి 2016|url-status=dead}}</ref>===
{{Div col|colwidth=20em|rules=yes|gap=2em}}
# అరణ్యపర్వం