చిన్నా: కూర్పుల మధ్య తేడాలు

ఎర్రలింకులు తొలగింపు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
 
==నటన==
అతని మొదటి సినిమా [[మధురా నగరిలో]]. ప్రముఖ కథానాయకుడు [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]] కూడా ఇదే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. 1989లో [[రాం గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది. 1993 లో వచ్చిన [[అల్లరి పిల్లఅల్లరిపిల్ల]] సినిమాకు గాను చిన్నాకు వంశీ బర్కిలీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
 
ప్రస్తుతం కొన్ని టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు.
పంక్తి 30:
# [[మనీ]]
# [[మనీ మనీ]]
# [[అల్లరిపిల్ల]]
# [[అల్లరి పిల్ల]]
# [[అన్నయ్య (సినిమా)|అన్నయ్య]]
# [[కబడ్డీ కబడ్డీ]]
"https://te.wikipedia.org/wiki/చిన్నా" నుండి వెలికితీశారు