సంధ్య (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1971 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{Infobox person
[[మాయాబజార్]] చిత్రంలో [[రుక్మిణి]] పాత్రధారి, నటి, [[తమిళనాడు]] మాజీ ముఖ్యమంత్రి కుమారి [[జయలలిత]]కు తల్లి.
| name =సంధ్య
 
| residence = మద్రాసు
| other_names = వేదవల్లి
| image =
| imagesize =250px
| caption = సంధ్య చిత్రం
| birth_name = వేదవల్లి
| birth_date = 1924
| birth_place = శ్రీరంగం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
| native_place = మద్రాసు
| death_place =
| death_cause =
| known = సినిమా నటి
| education =
| employer =
| alma_mater =
| years_active = 1954 నుండి 1965
| religion = హిందూ
| spouse = జయరామన్
| partner = జయరామన్
| children = జయకుమార్, [[జయలలిత]]
| father =
| mother =
| website =
| relatives = అంబుజవల్లి (నటి)
}}
సంధ్య (వేదవల్లి) తెలుగు సినిమా నటి. [[మాయాబజార్]] చిత్రంలో [[రుక్మిణి]] పాత్రధారి, నటి,.ఆమె [[తమిళనాడు]] మాజీ ముఖ్యమంత్రి కుమారి [[జయలలిత]]కు తల్లి.
== జీవిత విశేషాలు ==
ఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో జన్మించింది. ఆమె అసలు పేరు "వేదవల్లి". సంధ్య పేరుతో సినిమా నటిగా వెలుగొంందింది. 1950లో తన 26వ యేట తన భర్త జయరామన్ మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు జయకుమార్, జయలలిత. ఆమె భర్త జయరామన్ మరణించేనాటికి జయలలిత వయస్సు రెండేళ్ళు<ref>{{Cite web|url=https://yourstory.com/telugu/99944fb1fb-she-left-an-indelible-signature-in-politics|title=రాజకీయాల్లో జయలలిత చెరగని సంతకం|last=telugu|first=team ys|date=2016-12-05|website=YourStory.com|language=te|access-date=2020-06-04}}</ref>. ఆమె భర్త జయరామన్ లాయరుగా పని చేసేవాడు.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/tv/news/tamil-nadu-ex-chief-minister-and-actress-jayalalitha-birth-place-and-history/articleshow/72837840.cms|title=కన్నడ నాట జన్మించి.. మెట్రిక్యులేషన్‌లో స్టేట్ టాపర్.. జయలలిత తొలి అడుగులు..|website=Samayam Telugu|language=te|access-date=2020-06-04}}</ref> జయరామన్ మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురితో సహా చేరింది వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టింది. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి (విద్యావతి) దగ్గరికి వేదవల్లి వెళ్ళింది. ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడలలో నటించింది. దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగింది. చిన్నారి జయను వదిలి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేసింది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/national/cm-jayalalithaa-life-story-429508|title=శక్తి స్వరూపిణి|date=2016-12-06|website=Sakshi|language=te|access-date=2020-06-04}}</ref> కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళింది. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టేది<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/national/cine-jayanmata-429499|title=సినీ జయన్మాత|date=2016-12-06|website=Sakshi|language=te|access-date=2020-06-04}}</ref>. తదనంతరం ఆమె జయలలిత ను కూడా నటిగా ప్రోత్సహించింది.
"https://te.wikipedia.org/wiki/సంధ్య_(నటి)" నుండి వెలికితీశారు