పెదపారుపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
 
==గ్రామ విశేషాలు==
#మతే బాలశౌరి రావు ఈ ఊరిలో పనిచేసిన ప్రముఖ విద్యావేత్త. ఈయన విద్యాశాఖలో వివిధ స్థాయిలలో 36 సంవత్సరముల పాటు పనిచేశారు.
#ఈ మండలములో సుమారుగా 7 సంవత్సరములు వ్యవసాయాధికారిగా పనిచేసిన సూరపనేని శ్యామల మంచి పేరు తెచ్చుకున్నారు.
#ఘనవ్యర్ధాల నిర్వహణ కేంద్రం:- చెత్త,ఘనవ్యర్ధాల నుండి, సంపద తయారుచేసే విధంగా వినూత్న ఘనవ్యర్ధాల కేంద్రంలో, 2016,[[ఫిబ్రవరి]]-17వ తేదీనాడు, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి, వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేసే విధానానికి, [[వానపాములు]] వేసి శ్రీకారం చుట్టినారు. ఈ కేంద్రం వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేయడంతో అభివృద్ధిలో మొదటి అడుగు వేసింది. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువు విక్రయానికి 2016,[[ఏప్రిల్]]-7వ తేదీనాడు శ్రీకారం చుట్టినారు. ఈ విధంగా చెత్త నుండి సంపద తయారుచేఉకొనడం ద్వారా, పంచాయతీ ఆదాయం గణనీయంగా పెంచుకొనవచ్చునని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]&[8]
 
 
 
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/పెదపారుపూడి" నుండి వెలికితీశారు