రామప్ప చెరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== పర్యాటక ప్రాధాన్యత ==
13 వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప చెరువుకు, దాన్ని ఆనుకుని ఉన్న రామప్ప దేవాలయానికీ ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉంది. దానితో ఈ ప్రాంతం చారిత్రిక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. రామప్ప చెరువు పరిసరాల్లో ఉన్న ప్రకృతి సౌందర్యం కారణంగా పర్యావరణ పర్యాటకంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హరిత లేక్ వ్యూ రిసార్టు ఉంది. పర్యాటక విలువను మరింతగా పెంపొందించే ఉద్దేసంతోఉద్దేశంతో 2019 నవంబరులో ప్రభుత్వం ఇక్కడ కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా చేపట్టిందిప్రతిపాదించింది. చెరువు మధ్యలో ఉన్న ఒక ద్వీపంపై మహాశివుని విగ్రహాన్ని నెలకొల్పే ప్రతిపాదన వీటిలో ఒకటి. ఒక త్రీ స్టార్ రెస్టారెంటు నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది<ref>{{Cite web|url=https://www.newindianexpress.com/states/telangana/2019/nov/18/soon-shiva-statue-to-be-built-on-warangals-ramappa-lake-2063255.html|title=Soon, Shiva statue to be built on Warangal's Ramappa Lake|last=|first=|date=|website=The New Indian Express|url-status=live|archive-url=https://web.archive.org/web/20200605023528/https://www.newindianexpress.com/states/telangana/2019/nov/18/soon-shiva-statue-to-be-built-on-warangals-ramappa-lake-2063255.html|archive-date=2020-06-05|access-date=2020-06-05}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రామప్ప_చెరువు" నుండి వెలికితీశారు