రామప్ప చెరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox body of water|name=రామప్ప చెరువు|outflow=|islands=|elevation=|shore={{convert|56|km}}|area=|width=|length=|basin_countries={{flag|India}}|catchment=|inflow=|native_name=రామప్ప చెరువు|type=మానవ నిర్మితం|coords={{coord|18.238477|N|79.939784|E}}|location=పాలంపేట, తెలంగాణ|caption_bathymetry=|image_bathymetry=|caption=రామప్ప చెరువు|image=[[File:Historic Ramappa Lake-6.JPG|270px]]|native_name_lang=telugu|cities=పాలంపేట}}'''రామప్ప చెరువు,''' [[తెలంగాణ]] ప్రాంతంలోనిరాష్ట్రం లోని ప్రాచీనమైన [[చెరువు]]లలో ఒకటి. రామప్ప చెరువు [[ములుగు జిల్లా|ములుగు జిల్లా,]][[వెంకటాపూర్ మండలం]], [[పాలంపేట|పాలెంపేట]] గ్రామ శివార్లలో ఉంది.ఇది [[వరంగల్లు]]కు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. రామప్ప చెరువును సా.శ. 1213 లో<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=ZKs1gBhJSWIC&pg=PA937&dq=%22ramappa+lake%22&hl=te&sa=X&ved=0ahUKEwitvZ7ZzunpAhVhxDgGHRPyCkUQ6AEIWDAF#v=onepage&q=%22ramappa%20lake%22&f=false|title=హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా|last=జైన్|first=శరద్ కె|last2=అగర్వాల్|first2=పుష్పేంద్ర కె|last3=సింగ్|first3=విజయ్ పి|date=2007-05-16|publisher=స్ప్రింగర్ సైన్స్ & బిసినెస్ మీడియా|year=|isbn=978-1-4020-5180-7|location=|pages=937|language=en}}</ref> [[కాకతీయులు|కాకతీయుల ]]కాలంలో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. <ref>తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133</ref> ఈ చెరువు ప్రక్కనే ఉన్న రామప్ప దేవాలయంతో పాటే ఈ చెరువును నిర్మించారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191125052941/https://www.manatelangana.news/ramappa-cheruvu-information-in-telugu/|title=Ramappa Cheruvu Information in Telugu|date=2019-11-25|website=web.archive.org|access-date=2019-11-25}}</ref> ఈ చెరువు ద్వారా ప్రస్తుతం 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 
ఒకవైపు కొండను సరిహద్దుగా చేసుకుని ఈ చెరువునునిర్మించారు. అనేక ఊట కాలువలు ఈ చెరువు లోకి నీటిని చేరవేస్తాయి. ఆ విధంగా ఇది వర్షాభావ పరిస్థితులను తట్టుకుని నీటితో కళకళ లాడుతూ ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.manatelangana.news/ramappa-cheruvu-information-in-telugu/|title=కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయం ఇదే...!!|last=Shanker|first=|date=2018-01-18|website=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20200605021522/https://www.manatelangana.news/ramappa-cheruvu-information-in-telugu/|archive-date=2020-06-05|access-date=2020-06-05}}</ref>
"https://te.wikipedia.org/wiki/రామప్ప_చెరువు" నుండి వెలికితీశారు