కె. మురారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత ''యువచిత్ర ఆర్ట్స్'' అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవి.
 
2012 లో ఆయన ఆత్మకథ ''నవ్విపోదురు గాక'' అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.<ref>{{Cite web|url=https://www.apherald.com/Movies/ViewArticle/66845/-Raghavendra-Rao-criticized-my-Mother-Star-Producer/|title=Raghavendra Rao criticized my Mother:Star Producer|accessdate=13 March 2018|website=apherald.com|last=Sai|archive-url=https://web.archive.org/web/20170407231503/http://www.apherald.com/Movies/ViewArticle/66845/-Raghavendra-Rao-criticized-my-Mother-Star-Producer/|archive-date=7 ఏప్రిల్ 2017|url-status=dead}}</ref>
 
==సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/కె._మురారి" నుండి వెలికితీశారు