మకర తోరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మొలక-పుణ్యక్షేత్రాలు}}
హిందూ దేవాలయాల్లో దేవీ దేవతల వెనక తిగెసిన ఆంగ్ల అక్షరం U లా ఉండే లోహ నిర్మాణాన్ని మకరతోరణం అంటారు.
హిందూ దేవాలయాల్లో దేవీ దేవతల వెనక ఉండే ఒక నిర్మాణం
 
హిందూ పురాణాల ప్రకారం సముద్రాన్ని సృస్టించింది మకరం. మకరం అనగా [[మొసలి]]. గంగాదేవి యొక్క వాహనం మకరం. మకరం రూపంను ఉంచి తయారు చేయబడిన వస్తువుగా దీన్ని మకర తోరణం అంటారు. ఆలాగే విగ్రహాలకు వెనుక ఉన్న లోహా తోరణంను మకర తోరణం అని మకరతోరణాన్నికి ఉన్న తలభాగాన్ని సింహాతలాటం అని అంటారు.
 
==మకరతోరణం తయారీ==
తిగెసిన ఆంగ్ల అక్షరం U లా ఉండే లోహ నిర్మాణాన్ని వివిద లోహాలతో రేకుగా మార్చుకొని దానిపై లతలు, దేవీదేవతల అస్త్రాలు, జంతువుల మొహాలు వంటివి చిత్రిస్తారు.
==వివిద రకాలు==
* బంగారు తోరణం
* వెండి తోరణం
* ఇత్తడి తోరణం
* రాగి తోరణం
 
[[File:Makara thorana.jpg|thumb|[[మూలవిరాట్]] వెనుక ఉన్న తోరణాన్ని మకర తోరణం అంటారు.]]
Line 9 ⟶ 19:
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:దేవాలయం]]
 
{{మొలక-పుణ్యక్షేత్రాలు}}
"https://te.wikipedia.org/wiki/మకర_తోరణం" నుండి వెలికితీశారు