తెలంగాణ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
[[నిజామాబాదు జిల్లా|నిజామాబాదు]], [[ఆదిలాబాద్ జిల్లా|ఆదిలాబాదు]] జిల్లాలలోని గ్రామీణ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వ 2006 చట్టం 28 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించి, [[డిచ్‌పల్లి మండలం]]<nowiki/>లోని [[సుద్దపల్లె (డిచ్‌పల్లి)|సుద్దపల్లి]], [[నడిపల్లి (డిచ్‌పల్లి)|నడిపల్లి]] గ్రామాల్లోని 577 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి అప్పగించింది.
 
యూనివర్సిటీ గ్రాంటు కమీషన్ (యు.జి.సి) చట్టం లోని సెక్షన్ 2 (బి), 2 (ఎఫ్) కింద ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తించింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా]], [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ]] విశ్వవిద్యాలయాల తరువాత ఇది తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయం.
 
== క్యాంపస్ వివరాలు ==