తెలంగాణ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
577 ఎకరాల (2.4 కి.మీ.) విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణం ఉంది. ఈ ప్రాగణంలో ఏడు భవనాలు (పరిపాలనా భవనం, విశ్వవిద్యాలయ కళాశాల, న్యాయ కళాశాల, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, రెండు వసతి గృహాలు) ఉన్నాయి.
 
=== భిక్నూర్ దక్షిణ క్యాంపస్‌ ===
[[భిక్నూర్‌|భిక్నూర్]] ప్రాణంగం సుమారు 50 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ ఉన్న భిక్నూర్ పిజి సెంటర్‌ను 2010లో తెలంగాణ విశ్వవిద్యాలయంకు అప్పగించబడింది. దాంతో దీనిని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్-క్యాంపస్ గా మార్చారు.
 
== ఇతర వివరాలు ==