అధినాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''అధినాయకుడు''' [[2012]], [[జూన్ 1]]న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మాణ సారధ్యంలో [[పరుచూరి మురళి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[బాలకృష్ణ]], [[జయసుధ]], [[లక్ష్మీ రాయ్]], [[సలోని]], [[కోట శ్రీనివాసరావు]] తదితరులు నటించగా, [[కల్యాణి మాలిక్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|work=Social Post |url=http://popcorn.oneindia.in/title/9579/adinayakudu.html |title=Adinayakudu – Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis – entertainment.oneindia.in |publisher=Popcorn.oneindia.in |accessdate=5 June 2020 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120524020746/http://popcorn.oneindia.in/title/9579/adinayakudu.html |archivedate=24 May 2012 }}</ref> ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం (తాత, తండ్రి, కొడుకు పాత్రల్లోపాత్రలు) చేశాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/75352.html |title=Adhinayakudu will be biggest hit: Producer – Telugu Movie News |publisher=IndiaGlitz |date=12 December 2011 |accessdate=5 June 2020}}</ref>
 
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/అధినాయకుడు" నుండి వెలికితీశారు