ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్''' (ISP) అంటే [[అంతర్జాలము|అంతర్జాలం]] (ఇంటర్నెట్) లో ప్రవేశించడానికి, వాడుకోవడానికి, పాల్గొనడానికి అవకాశం కల్పించే సంస్థ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పలు రకాలుగా ఉండవచ్చు. వాణిజ్యపరమైనవి, లాభాపేక్షరహితమైనవి, ప్రైవేటు వ్యక్తుల చేతిలోనివి అయి ఉండవచ్చు. అంతర్జాల ప్రవేశం, విహరించడం, డొమైన్ పేరు నమోదు, వెబ్ హోస్టింగ్, యూజ్ నెట్ సర్వీసు లాంటి సేవలు ఈ సంస్థలు ప్రధానంగా అందిస్తుంటాయి. అంతర్జాలంలో లభించే ఏ సేవ వినియోగించుకోవలన్నీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఒక ప్రవేశ ద్వారం లాంటివి.<ref>{{Cite web|title=What is an Internet Service Provider?|url=https://whatismyipaddress.com/isp|website=WhatIsMyIPAddress.com|language=en|access-date=2020-05-30}}</ref>
మన సొంత కంప్యూటరుకు [[ఇంటర్నెట్]] సౌకర్యమును పొందేందుకు అవకాశం కలిపించే సంస్థను '''ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్''' అంటారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ భారతదేశంలో గల ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవయిడరు.
 
ఉదాహరణకు విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ భారతదేశంలో గల ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడరు.
 
== చరిత్ర ==
అంతర్జాలం (మొదట్లో ఆర్పానెట్ - ARPAnet) ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విభాగాలకు వారధిగా ఉండేందుకు అభివృద్ధిచేయబడింది. ఇతర సంస్థలు నేరుగా బ్యాక్ బోన్ కు అనుసంధానమై కానీ, అంతర్జాలానికి అనుసంధానమైన ఇతర సంస్థల ద్వారా ఏర్పాట్లు చేసుకుని గానీ, UUCP లాంటి డయల్ అప్ ఉపకరణాలను ఉపయోగించి గానీ అంతర్జాలాన్ని వాడుకుంటారు. 1980 దశాబ్దం చివరకు వచ్చేసరికి అంతర్జాలాన్ని సాధారణ ప్రజలు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కొన్ని విధానాలు ఏర్పాటు అయ్యాయి. వరల్డ్ వైడ్ వెబ్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలం తర్వాత<ref>{{cite web | title=Web history timeline |url= http://www.pewinternet.org/2014/03/11/world-wide-web-timeline/ |accessdate=21 September 2015|date= 2014-03-11 }}</ref> 1991 సంవత్సరంలో కొన్ని నియంత్రణలు ఎత్తివేశారు.<ref>[https://www.nsf.gov/od/lpa/nsf50/nsfoutreach/htm/n50_z2/pages_z3/28_pg.htm Outreach: The Internet], U.S. National Science Foundation, "In March 1991, the NSFNET acceptable use policy was altered to allow commercial traffic."</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
 
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]