అధినాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== కథా నేపథ్యం ==
బాబి (బాలకృష్ణ) కాంట్రాక్టులు తీసుకొని హత్యలు చేస్తుంటాడు. తాను అనాధ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకోవడంతోపాటు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)ని చంపేయాటనికి తననే పంపించారని అర్దం చేసుకుంటాడు. ఫ్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్) నుంచి తన తండ్రిని రక్షించుకోవడంకోసం ఇంటికి వెళ్ళగా, కొన్ని అపార్థాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు, తన తాత హరిశ్చంద్ర ప్రసాద్ (బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అధినాయకుడు" నుండి వెలికితీశారు