ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్''' (ISP) అంటే [[అంతర్జాలము|అంతర్జాలం]] (ఇంటర్నెట్) లో ప్రవేశించడానికి, వాడుకోవడానికి, పాల్గొనడానికి అవకాశం కల్పించే సంస్థ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పలు రకాలుగా ఉండవచ్చు. వాణిజ్యపరమైనవి, లాభాపేక్షరహితమైనవి, ప్రైవేటు వ్యక్తుల చేతిలోనివి అయి ఉండవచ్చు. అంతర్జాల ప్రవేశం, విహరించడం, [[డొమైన్ పేరు|డొమైన్ పేరు]] నమోదు, [[వెబ్ హోస్టింగ్]], యూజ్ నెట్ సర్వీసు లాంటి సేవలు ఈ సంస్థలు ప్రధానంగా అందిస్తుంటాయి. అంతర్జాలంలో లభించే ఏ సేవ వినియోగించుకోవలన్నీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఒక ప్రవేశ ద్వారం లాంటివి.<ref>{{Cite web|title=What is an Internet Service Provider?|url=https://whatismyipaddress.com/isp|website=WhatIsMyIPAddress.com|language=en|access-date=2020-05-30}}</ref>
 
ఉదాహరణకు విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ భారతదేశంలో గల ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడరు.