మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
* - స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
* - గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
* - కొన్ని మెడిసినల్ ఉత్పత్తులను వాడి మొటిమలను తగ్గించవచ్చు. అయితే ఈ ఉత్పత్తులను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాకుండా మార్కెట్లో ఉండే కాస్మెటిక్స్ వాడి కూడా మొటిమలను తగ్గించవచ్చు.<ref>[https://www.stylecraze.com/reviews/acne-products/]</ref>
* - సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
* - రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు