జంట పదాలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి. ఇవి కొన్ని ద్వంద్వ సమాస...'
ట్యాగు: 2017 source edit
 
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి. ఇవి కొన్ని ద్వంద్వ సమాసాలు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.
 
===విభజన===
 
ఈ జంట పదాలలో కొన్ని, రెండోపదం కూడా మొదటి పదం యొక్క అర్ధాన్నే ఇస్తూ మొదటి పదానికి వత్తాసుగా అంటె ఊతగా నిలబడుతుంది. సిగ్గు సెరము, ముసిలె మొతకన, బిడ్డ పాప మొదలైనవి లా. ఇవి జంటపదాలలో భాగమే. అందువల్లనే జంటపదాలను ద్వంద్వ సమాసాలనుంచి వేరు చేసి చెప్పడం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/జంట_పదాలు" నుండి వెలికితీశారు