"దురద" కూర్పుల మధ్య తేడాలు

 
==== జీవన సరళిలో మార్పు ====
* కొన్నిరకాల జీవన విధానాలు లేదా జీవన సరళులు దురదను కల్పించే చర్మం నిర్వహణణకు సహకరిస్తాయని రుజువు కాగలదు.
* చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
* చర్మంపై దురద కలిగిస్తున్న ప్రాంతంలో వైద్యపరమైనట్టి లోషన్లను పూయండి.మందుల దుకణాలలో అవి సులభంగా లభిస్తాయి. ఈ లోషన్లు పొడిచర్మం, దురద కలిగించే చోట హాయి కల్పిస్తుంది
* చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్నిమానివేయండి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది.
* ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుంది
* చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
 
చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
చర్మంపై దురద కలిగిస్తున్న ప్రాంతంలో వైద్యపరమైనట్టి లోషన్లను పూయండి.మందుల దుకణాలలో అవి సులభంగా లభిస్తాయి. ఈ లోషన్లు పొడిచర్మం, దురద కలిగించే చోట హాయి కల్పిస్తుంది
చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్నిమానివేయండి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది.
ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుంది
 
చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
*కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2955964" నుండి వెలికితీశారు