వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 69:
 
మీరు అనుభవజ్ఞులు, సమర్ధులు. విధానాల్లో మార్పుచేర్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు కాబట్టి, ఆ ప్రతిపాదనలేంటో చెయ్యండి. మార్పుచేర్పులు అవసరమో కాదో చర్చిద్దాం. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 13:39, 3 జూన్ 2020 (UTC)
:[[User:Chaduvari|చదువరి]] గారు ఇప్పుడున్న నిర్వహకులు వాడుకరుల యొక్క పనితీరుపై నాకు నిజంగా గర్వంగా ఉంటుంది. తమ జీవితాల్లో అత్యంత విలువైన కాలాన్ని ఇలాంటి మంచి పనికి కెటాయిస్తున్నందుకు వారికి వచ్చే గుర్తింపు ఏమీఉండదు. అయినా చేస్తున్నారంటే వారికి ఇవ్వాల్సిన మర్యాద ఎంత ఉండాలి. అలాంటి నిస్వార్ధపరులపై ఆరోపణలు చేయడం నిజంగా విచారించదగ్గ పరిణామం. దానికి నేను పూర్తి వ్యతిరేకిని. దీనిపై నా ఆలోచన ఇలా ఉంటుంది. ఆరోపణల వరకూ కొందరు నిజంగా అవసరమైన విమర్శలు చేయవచ్చు, కొందరు కోపం, ఆవేశం, ఉక్రోషం వంటి వాటిని ప్రదర్శించవచ్చు, ఆపై వారికి జవాబులు దొరికినా ఇంకేం రాయరు, ఆరోపణలకు ఆధారాలూ ఇవ్వరు. వారికి అంతవరకే అవసరం అడగవలసింది అడిగారు కొంత శాంతించారు. ఆపై కొనసాగటం, సాగకపోవడం వారి ఇష్టం. ఇక అయిపోయింది. వీటికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాటి ద్వారా వాళ్ళేమైనా మార్పులకు సంకేతాలు అందిస్తున్నారా?, అని అనుకుంటాను. ఇలా... "కొత్తగా వచ్చేవారికి వికీలో ఉన్న అనేక టూల్స్ ఇబ్బందిపెట్టి నేర్చుకోలేకపోతున్నారు. వారికి రాసేదానికంటే ఇంటర్ఫేస్ ఎలాఉంటుదో నేర్చుకోనేదానికే సమయం వృదావుతున్నది. ఇవన్నీ దాటి వారు ఏదో కొద్దిగా రాద్దామనుకుంటే రాసినది వెంటనే చెరిపేయబడుతున్నది. వాళ్ళకు ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మళ్ళీ ఏదో రాసినా దాన్నీ చెరిపేయడం జరుగుతున్నది." అంటే........? "కొత్త వాడూకరుల రాతలపై నిర్వహకులు లేదా అనుభవాడుకరులు కొంచెం కంగారు ప్రదర్శిస్తున్నారా?, వాళ్ళకు రాయడం ఎలాగో నేర్పించడం మానేస్తున్నారా?, రాసినదానిపై దిద్దుబాట్లను చెప్పకుండా చెరపడంపై వారికి ఎలాంటి సంకేతం అందువచ్చు?. సమిష్టి కృషీ లేదా ఇతరులను ప్రొత్సహించడం తగ్గిపోతున్నదా?, ఎవరి ఎడిట్ల కౌంట్ లో వాళ్ళు పరుగులు పెడుతున్నారా?, మామూలు ఎడిట్ల కంటే నిర్వహణ పరమైన ఎడిట్లలో ఏదైనా మజా ఉంటుందా?" ...వీటిలో చాలా వాటికి జవాబు. వాడుకరిపేజీలో సమాచారాన్ని అందిస్తున్నాం అని. కాని, కొత్తవాళ్ళు ఎవరూ దాన్ని చదవదం లేదు. వెంటనే రాసేయాలనే చూస్తున్నారు. అందుకే "'''రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వారిపై వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి" అంశాలపై చర్చలు జరగవలసి ఉందా? అని రాసాను'''. ఇవి చిన్న విషయాలే అయినా కూడా అవే కొత్త వాడుకరులకు అడ్డుపడుతున్న సున్నిత అంశాలుగా నాకు అనిపిస్తాయి...సహ సభ్యుల్లో కొందరికైనా ఇలాగే అనిపిస్తుంటే వాటిపై మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించవచ్చు. లేదా కేవలం అవి నా వరకూనే పరిమితం అయితే వాటిని దయచేసి సీరియస్ గా తీసుకోవద్దని మనవి... [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 05:38, 5 జూన్ 2020 (UTC)
::నిజానికి సమస్య అక్కడ లేదు. విశ్వనాథ్ గారు బహుశా రెండు మూడేళ్ళ క్రితపు అనుభవాలను ఇప్పటి ఆరోపణలను సమంగా చూస్తున్నారేమోనని సందేహంగా ఉంది. ఎందుకంటే- ప్రస్తుతం ఇక్కడికి వచ్చి రాస్తున్నవారి చేతిలో "అనువాద ఉపకరణం" ఉంది.
::* అరకొర అనువాదాలు చేసి వాటిని సరిజేయమంటే, ఇలా చెప్పే బదులు మీరే చేసేసుకోవచ్చుగా అనేవారొకరు,
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు