1875: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== సంఘటనలు ==
* [[ఏప్రిల్ 10]]: [[స్వామి దయానంద సరస్వతి]] [[ఆర్యసమాజ్|ఆర్యసమాజ్‌]]ను స్థాపించాడు.
* [[మే 20]]: 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించబడింది.
* [[మే 26]]: [[సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్]] అలీఘర్‌లో ముహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ప్రారంభించాడు. తరువాత ఇది [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]]గా అభివృద్ధి చెందింది.
* [[జూలై 9]]: [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్]] స్థాపించబడింది.
"https://te.wikipedia.org/wiki/1875" నుండి వెలికితీశారు