అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 22:
}}
'''అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్''' 2013, ఆగస్టు 3న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/review-abbai-class-ammai-mass-damp-squib.html|title=Review : Abbai Class Ammai Mass – Damp Squib|date=
== కథా సారాంశం ==
శ్రీ (వరుణ్ సందేశ్) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బామ్మ (శ్రీలక్ష్మి) దగ్గర పెరుగుతుంటాడు. చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా పెరగడం వల్ల శ్రీకి అమ్మాయిలంటే భయంగా ఉంటుంది. ఐటి కంపెనీకి ఓనర్ అయిన శ్రీకి అంజలి ప్రపోజ్ చేస్తుంది. నష్టాల్లో ఉన్న తన కంపెనీ కాపాడుకోవడంకోసం అంజలితో పెళ్ళికి, ఆమె తండ్రి అంజలి గ్రూప్ కంపెనీస్ ఎండి కేకే (ఆహుతి ప్రసాద్) పెట్టిన డీల్ కి ఒప్పుకుంటాడు. అమ్మాయిలంటే భయంపోవడం కోసం వేశ్య అయిన నీరు (హరి ప్రియ)తో కాంట్రాక్టు మాట్లాడుకుంటాడు. దాస్ (కాశీ విశ్వనాథ్) అనే వ్యక్తి నీరుని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. దాస్ నీరుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, శ్రీ అంజలి పెళ్లి చేసుకున్నారా అన్నది మిగతా కథ.<ref>{{Cite web|url=https://www.cinejosh.com/review/abbai-class-ammai-mass-review/504|title=Abbai Class Ammai Mass Review|date=
== నటవర్గం ==
పంక్తి 31:
* [[హరిప్రియ]]<ref>{{Cite web|url=https://www.9by10.com/movie/abbayi-class-ammayi-mass|title=Abbai Class Ammayi Mass (2013) {{!}} Movies|website=9by10|access-date= 15 May 2020}}</ref>
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[శ్రీనివాస రెడ్డి]]<ref>{{Cite web|url=https://moviegalleri.net/tag/abbayi-class-ammayi-mass-movie-photos|title=abbayi class ammayi mass movie photos {{!}} New Movie Posters|language=en-US|access-date=15 May 2020|website=|archive-url=https://web.archive.org/web/20170517064301/http://moviegalleri.net/tag/abbayi-class-ammayi-mass-movie-photos|archive-date=17 మే 2017|url-status=dead}}</ref>
* [[ఆహుతి ప్రసాద్]]
* [[యనమదల కాశీ విశ్వనాథ్]]
పంక్తి 38:
* [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]]
* [[సన]]
* [[శ్రీలక్ష్మి]]<ref>{{Cite web|url=https://mobile.apherald.com/Movies/Read/28992/Abbayi-Class-Ammayi-Mass-Movie-Review-Rating|title=Abbai Class Ammayi Mass Movie Review, Rating|last=CM|first=AA S. M. L.|website=APHerald [Andhra Pradesh Herald]|language=en|access-date=
== సాంకేతికవర్గం ==
పంక్తి 71:
}}
ఈ చిత్రానికి [[శేఖర్ చంద్ర]] సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.<ref>{{Cite web|url=http://www.telugumirchi.com/en/reviews/abbai-class-ammayi-mass-movie-review-rating.html|title=Review : Abbai Class Ammayi Mass {{!}} Telugu Mirchi {{!}} Movies {{!}} Politics {{!}} Movie Review {{!}} Gossips {{!}} Telugu Cinema|last=mirchitm|language=en-US|access-date=
{{tracklist
|