విధివిలాసం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 40:
==విశేషాలు==
* ఈ చిత్రం పూర్తిగా హైదరాబాదులో చిత్రీకరించబడింది.
* ఇది తాపీ చాణక్య దర్శకత్వంలో కృష్ణ నటించిన తొలిచిత్రం.
* ఈ చిత్రంలో బాలనటి, కృష్ణ కూతురిగా నటించిన బేబి శ్రీదేవి తరువాతి కాలంలో హీరోయిన్గా కృష్ణ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
* మాస్టర్ వేణు ఈ చిత్ర సంగీతదర్శకుడైనా, చిత్రానికి నేపథ్యసంగీతం ''ది హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్ గిల్ట్'' సభ్యులు అందించారు.
* చిత్రంలో సాబు అనే కుక్క చేత చేయించిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|