కబడ్డీ కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 19:
| budget =
}}
'''కబడ్డీ కబడ్డీ''' 2003 లో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం.<ref name=idlebrain>{{cite web|title=కబడ్డీ కబడ్డీ చిత్ర సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-kabaddikabaddi.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=1 December 2016|archive-url=https://web.archive.org/web/20170710090622/http://www.idlebrain.com/movie/archive/mr-kabaddikabaddi.html|archive-date=10 జూలై 2017|url-status=dead}}</ref> ఇందులో [[జగపతి బాబు]], [[కల్యాణి (నటి)|కల్యాణి]] ముఖ్య పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో [[తనికెళ్ళ భరణి]], సూర్య, [[ఎం. ఎస్. నారాయణ]], [[కొండవలస లక్ష్మణరావు|కొండవలస]], [[జీవా]], [[రఘు బాబు|రఘుబాబు]], [[జయప్రకాశ్ రెడ్డి|జయప్రకాష్ రెడ్డి]] తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. [[కబడ్డీ]] ఆట నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత [[వల్లూరుపల్లి రమేష్ బాబు]], [[మహర్షి సినిమా]] అనే బ్యానరుపై నిర్మించాడు. [[చక్రి]] సంగీతాన్నందించాడు.
 
== కథ ==
పంక్తి 60:
}}
 
చక్ర సంగీతాన్నందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.<ref name="Songs">{{cite web |url=http://play.raaga.com/telugu/album/Kabaddi-Kabaddi-A0000802 |title=కబడ్డీ కబడ్డీ పాటలు |publisher=Raaga }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
{{Track listing
| collapsed =
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ_కబడ్డీ" నుండి వెలికితీశారు