1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
== జననాలు ==
* [[జనవరి 7 ]]: [[ఎస్.పి.బి.చరణ్]], భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
* [[ఫిబ్రవరి 4]]: [[శేఖర్ కమ్ముల]], తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.
* [[ఫిబ్రవరి 13]]: [[నూనె శ్రీనివాసరావు]], సామాజిక శాస్త్రవేత్త.
* [[ఏప్రిల్ 14]]: [[కునాల్ గానావాలా]], భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.
* [[ఏప్రిల్ 17]]: [[ఇంద్రగంటి మోహన కృష్ణ]], తెలుగు సినిమా దర్శకుడు.
* [[ఏప్రిల్ 20]]: [[మమతా కులకర్ణి]], హిందీ సినీనటి.
* [[జూన్ 3]]: [[టి. హరీశ్ రావు]], [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
పంక్తి 29:
* [[సెప్టెంబర్ 1]]: [[కోట్ల హనుమంతరావు]], రంగస్థల ప్రముఖులు, సినిమా నటులు, రంగస్థల అధ్యాపకులు.
* [[అక్టోబర్ 11]]: [[సంజయ్ బంగర్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[నవంబర్ 17]]: [[రోజా సెల్వమణి]], దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి, రాజకీయవేత్త.
* [[నవంబర్ 18]]: [[జుబిన్ గార్గ్]], అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.
* [[డిసెంబర్ 21]]: [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]], రాజకీయ నాయకుడు.
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు