సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (3)
పంక్తి 105:
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
{{main|వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం}}
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. [[తిరుపతి]] తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు