ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
| website =
}}
'''కీరవాణి''' గా పేరు గాంచిన '''కోడూరి మరకతమణి కీరవాణి''' [[తెలుగు]] చలనచిత్ర సంగీతదర్శకుడుసంగీత దర్శకుడు, [[గాయకుడు]].<ref name="మా అబ్బాయిల్ని కూలికి పంపా">{{cite web|last1 = మహమ్మద్|first1 = అన్వర్|title=మా అబ్బాయిల్ని కూలికి పంపా|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19990|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=5 March 2018|archiveurl=https://web.archive.org/web/20180305060847/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19990|archivedate=5 March 2018|location=హైదరాబాదు}}</ref> [[తెలుగు]]లో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, [[తమిళం]]లో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php తెలుగుసినిమా.కాం] {{Webarchive|url=https://web.archive.org/web/20120313040556/http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php |date=2012-03-13 }} లో కీరవాణి ఇంటర్వ్యూ</ref> తొలినాళ్లలో [[రాజమణి]], [[చక్రవర్తి]] వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. సినిమా నిర్మాణ సంస్థ [[ఉషా కిరణ్ మూవీస్]] వారు 1989లో నిర్మించిన [[మనసు - మమత]] తెలుగు చిత్రం ద్వారా [[కీరవాణి|ఎం. ఎం. కీరవాణి]] తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి [[తెలుగు]], తమిళ, [[హిందీ]] భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. [[1997]]లో వచ్చిన [[అన్నమయ్య]] చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
 
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి [[సీతారామయ్యగారి మనవరాలు]], [[క్షణ క్షణం]], [[అల్లరి మొగుడు]], [[మేజర్ చంద్రకాంత్]], [[అల్లరి ప్రియుడు]], [[అన్నమయ్య]], [[శ్రీరామదాసు]], [[నేనున్నాను]], [[స్టూడెంట్ నంబర్ 1]], [[ఛత్రపతి]], [[సింహాద్రి]], [[అనుకోకుండా ఒక రోజు]], [[ఆపద్బాంధవుడు]], [[శుభ సంకల్పం]], [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళి సందడి]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]].
పంక్తి 40:
* గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు.
* కీరవాణి స్వరపరచి ఆలపించిన ''రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే'' ([[మాతృదేవోభవ]]) పాటకుగాను గీత రచయిత [[వేటూరి సుందరరామమూర్తి]] జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డునందుకున్నారు.
* ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు [[ఎస్.ఎస్.రాజమౌళి]]కి కీరవాణి అన్నయ్య వరుస.
* ప్రముఖ సంగీత దర్శకురాలు [[ఎం.ఎం.శ్రీలేఖ]] కీరవాణికి చెల్లెలు వరుస (బాబాయ్ కూతురు).
* [[ఐతే]], [[ఆంధ్రుడు]], [[బాస్]] చిత్రాలకు సంగీతాన్నందించిన వర్ధమాన సంగీత దర్శకుడు [[కల్యాణి మాలిక్]] కీరవాణికి స్వయానా తమ్ముడు.
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._కీరవాణి" నుండి వెలికితీశారు