ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| signature = M. S. Subbulakshmi.jpg
}}
'''ఎం.ఎస్.సుబ్బులక్ష్మి'' లేదా '''ఎం.ఎస్.'''గా పేరుగాంచిన '''మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి''' (1916 [[సెప్టెంబర్ 16]] – 2004 [[డిసెంబర్ 11]]) సుప్రసిద్ధ [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]] పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే [[రామన్ మెగసెసే పురస్కారం]] పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో [[రామన్ మెగసెసె పురస్కారం]] పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ ''కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు'' అని వ్యాఖ్యానించారు.
 
== బాల్యము ==
[[తమిళనాడు]] రాష్ట్రంలోని [[మదురై]]లో ప్రముఖ [[న్యాయవాది]] సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు [[1916]] [[సెప్టెంబర్ 16]] న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.<ref name="ఈనాడు వ్యాసం">{{cite web|last1=గార్లపాటి|first1=పల్లవి|title=ఎమ్మెస్ ఆవేదనా రాగం ఇది!|url=http://www.eenadu.net/vasundhara/vasundhara-inner.aspx?featurefullstory=12735|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=13 May 2017|archiveurl=https://web.archive.org/web/20170513041051/http://www.eenadu.net/vasundhara/vasundhara-inner.aspx?featurefullstory=12735|archivedate=13 May 2017}}</ref> తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ''ఆల్బమ్'' అందించింది.
 
== జీవితం ==