చీర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: ె → ే , , → , (10)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
 
== చీరలలో రకాలు ==
చీరలు తయారుచేసిన దారం ఆధారంగా [[పట్టుచీరలు]], [[నూలుచీరలు]], [[నైలాన్ చీరలు]] అని వివిధరకాలుగా పేర్కొనవచ్చును. నూలుచీరలు ఎక్కువగా వేసవికాలంలో ధరించడానికి ఇష్టపడతారు. పట్టుచీరలు ముఖ్యంగా వివాహాలకు, విందులకు, దేవాలయాలకు పోయినప్పుడు ఎక్కువగా ధరిస్తారు. [[కంచి]], [[ధర్మవరం]], [[పోచంపల్లి]], [[మైసూర్]] మొదలైనవి పట్టుచీరలకు ప్రసిద్ధి. పొడవు ఆదారంగా ఆరు గజాల చీర, ఏడు గజాల చీర, తొమ్మిది గజాల చీర అని రకాలు ఉండేవి. ఆ చీరల పొడవులు సుమారు 6, 7, 9 గజాలు. ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా 5 మీ. పొడవు వాడుతున్నారు. వెడల్పు సుమారు 1.2 మీ. నుండి 1.5 మీ. ఉంటుంది.
[[వాడుకరి:V Sambasiva Rao|గణనాధ్యాయి]] ([[వాడుకరి చర్చ:V Sambasiva Rao|చర్చ]]) 07:51, 6 జూన్ 2020 (UTC)
 
== సాహిత్యంలో చీర ==
"https://te.wikipedia.org/wiki/చీర" నుండి వెలికితీశారు