"త్రిత్వము" కూర్పుల మధ్య తేడాలు

1,545 bytes added ,  1 సంవత్సరం క్రితం
త్రిత్వము గురించి
(త్రిత్వ భావనను పెరుగు పరిచాము)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(త్రిత్వము గురించి)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{Original research}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి ([[యెహోవా]]), కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[యేసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "గొప్ప అద్భుతమైన దైవిక సంబంధం త్రిత్త్వ భావన ఒకరితో ఒకరు అభినావ సంబంధం కలిగి ఉంటారు. క్రైస్తవ త్రిత్వ భావం ఇతర మతాలలో వలె ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండటం జరగదు అని అర్థం చేసుకోవాలి వ్యక్తులు ముగ్గురు అయితే దేవుడు ఒక్కడే ఈ ఒక్క మాట త్రియేక దేవుడు అనే భావము సూచిస్తుంది{{Citation needed|date=అక్టోబరు 2016}}{{Whosaid}} ఒక్క నీరే నీళ్ళు మంచు ఆవిరిగా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు.{{Whosaid}}
యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు.{{Whosaid}} దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు.{{Whosaid}} [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు.యేసు నామఅయితే ప్రజలుఈ మధ్య పోపు గారు మేము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వంమాత్రమే ఆరాధిస్తారని గంటా పదంగా చెప్పారు బైబిలుకు మూలము యేసు మాత్రమే అని అని 66 బైబిల్ లో ఉన్న పుస్తకాలకు మూలము యేసు ప్రభువు మాత్రమే మూలమని పరిశుద్ధ బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నది ఏసుప్రభు తండ్రి ప్రేమను భూమి మీదకి వచ్చి ప్రజల అందరి నిమిత్తం తన ప్రాణాలను అర్పించి రక్తము కార్చి మరణించి మృతి గెలిచి పరలోకము చేరుకున్నారని పరిశుద్ధ దేవుని వాక్యము సూచిస్తుంది తరువాత ఏసుప్రభు వెళ్తూ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడని బైబిల్ క్షుణ్ణంగా తెలియజేస్తుంది ఏసుప్రభు మరణము తరువాత పారిపోయిన శిష్యులు పునరుద్దాన ఏసుక్రీస్తు వారిని చూచి తమ ప్రాణాలను సైతం అర్పించి యేసేక్రైస్తవ్యాన్ని అంటారు.ఇచ్చారు{{Whosaid}}
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2956436" నుండి వెలికితీశారు