నూతి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
'''నూతి శంకరరావు''' (Nooti Shankar Rao) <ref>మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, 2007, పేజీ 151</ref> ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి ప్రముఖల ప్రసంగాల వల్ల ప్రభావితుడైనాడు. టేక్మల్ లో ఆర్యసమాజ సమ్మేళనం జరిపించాడు. 1948 మార్చిలో అరెస్టు కాబడి విమోచనోద్యమం అనంతరం విడుదలైనారు. 1951లో రెవెన్యూశాఖలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం పొంది పదోన్నతులు పొంది డిప్యూటి కలెక్టరుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/charitralo+eeroju+13+02+2020+na+em+jarigindo+telusa-newsid-n165188646|title=చరిత్రలో ఈరోజు :13-02-2020 న ఏం జరిగిందో తెలుసా..? - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2020-06-06}}</ref>.
 
== జననం ==
[[1930]], [[ఫిబ్రవరి 13]]న [[మెదక్ జిల్లా]], [[టెక్మల్]]లోటెక్మల్లో జన్మించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నూతి_శంకరరావు" నుండి వెలికితీశారు