నూతి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నూతి శంకరరావు''' (Nooti Shankar Rao) <ref>మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, 2007, పేజీ 151</ref> ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి ప్రముఖలనాయకుల ప్రసంగాల వల్ల ప్రభావితుడైనాడు. టేక్మల్ లో ఆర్యసమాజ సమ్మేళనం జరిపించాడు. 1948 మార్చిలో అరెస్టు కాబడి విమోచనోద్యమం అనంతరం విడుదలైనాడు. 1951లో రెవెన్యూశాఖలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం పొంది పదోన్నతులు పొంది డిప్యూటి కలెక్టరుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/charitralo+eeroju+13+02+2020+na+em+jarigindo+telusa-newsid-n165188646|title=చరిత్రలో ఈరోజు :13-02-2020 న ఏం జరిగిందో తెలుసా..? - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2020-06-06}}</ref>.
 
== జననం ==
[[1930]], [[ఫిబ్రవరి 13]]న [[మెదక్ జిల్లా]], టెక్మల్లో జన్మించాడు. అతను 1942లో కేశవ్‌ మెమోరియల్‌ పాఠశాలలో 5వతరగతి చదివేందుకు హైదరాబాదు వచ్చాడు. అప్పటికిఅ తని వయస్సు 12 సంవత్సరాలు. ఉత్తరభారత దేశం నుంచి ఆర్యసమాజ ప్రచారకులు తరచుగా ఆ పాఠశాలకు వచ్చి [[స్వామి దయానంద సరస్వతి|దయానంద సరస్వతి]] ఉపన్యాసాలను బోధించేవారు. పండిత నరేంధ్ర జీ వంటి వారి ఉపన్యాసాలు అతని లాంటి ఎంతో మందిని ప్రభావితం చేశాయి. నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రతువులో [[ఆర్యసమాజ్]]‌ ప్రముఖ పాత్ర పోషించింది. 1947 అక్టోబర్‌ లో [[స్వామి రామానంద తీర్థ]] హైదరాబాద్‌ను స్వతంత్య్ర భారతలో విలీనం చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు కోర్టులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు ఉత్తేజితులలైన కార్యకర్తలు [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి|బి. సత్యనారాయణరెడ్డి]] , బల్వంతరెడ్డి, మహదేవ్‌సింగ్‌తో పాటు బంద్‌కు పిలుపిచ్చారు.. 60మంది విద్యార్థులు కలిసి సుల్తాన్‌ బజార్‌లో నిత్యం 6నెలల పాటు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-198833|website=m.andhrajyothy.com|access-date=2020-06-06}}</ref>
[[1930]], [[ఫిబ్రవరి 13]]న [[మెదక్ జిల్లా]], టెక్మల్లో జన్మించాడు.
 
<br />
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}{{మూలాలజాబితా}}
{{తెలంగాణ విమోచనోద్యమం}}
 
"https://te.wikipedia.org/wiki/నూతి_శంకరరావు" నుండి వెలికితీశారు