నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==భవనం==
ఢిల్లీ నగరంలోని '''రాజ్‌పథ్‌ ‌'''కు చివరలో, [[ఇండియా గేట్|ఇండియా గేట్‌]]కు సమీపంలో ఉన్న ఈ భవనం పూర్వం జైపూర్ మహారాజు నివసించే ప్యాలెస్. కాబట్టి దీనిని జైపూర్ హౌస్ అని పిలుస్తారు. సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఈ భవనాన్ని సర్ ఆర్థర్ బ్లోమ్‌ఫీల్డ్ డిజైన్ చేయగా 1936లో నిర్మించారు. 2009లో ఈ భవనం కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అది ఇంతకు ముందున్న వైశాల్యానికి ఆరు రెట్లు పెద్దది.
==చిత్రసమాహారం==
ఈ గేలరీలో ఉన్న కొన్ని కళాఖండాలు:
<gallery>
File:Raja Ravi Varma - Portrait of a Lady - Google Art Project.jpg|[[రాజా రవివర్మ]] గీసిన''స్త్రీమూర్తి చిత్తరువు''
File:Raja Ravi Varma - Woman Holding a Fruit - Google Art Project.jpg|రాజా రవివర్మ చిత్రించిన ''పండును చేతపట్టుకున్న స్త్రీ''
File:William Hodges - The Taj Mahal - Google Art Project.jpg|విలియం హోడ్జెస్ చిత్రించిన''తాజ్ మహల్''
File:Thomas Daniell - Aurangzeb's Mosque - Google Art Project.jpg|థామస్ డేనియల్ గీసిన ''ఔరంగజేబు మసీదు''
File:Abanindranath Tagore - My Mother - Google Art Project.jpg|అవనీంద్రనాథ్ టాగూర్ ''మాతృదేవత''
File:Pestonji Bomanjee - At Rest - Google Art Project.jpg|పెస్తోంజి బొమాంజీ గీసిన''విరామం''
File:Amrita Sher-Gil - Young Girls.jpg|అమృతా షేర్-గిల్ గీసిన''కన్నెపిల్లలు''
File:Steel tree - with utensils.jpg | గృహోపకరణాలతో స్టీల్ చెట్టు
</gallery>
 
==మూలాలు==