వల్లభాపురం జనార్ధన: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''[[వల్లభాపురం జనార్ధన]]''' అభ్యుదయ కవి. అయినా వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందినారు. [[మహబూబ్ నగర్ జిల్లా|పాలమూరు జిల్లా]]<nowiki/>లో ప్రముఖ కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు [[పహారా కాస్తున్న రాత్రి]] అను కవితా సంకలనాన్ని వెలువరించారు.
[[శ్రీశ్రీ]] మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు<ref> [https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/matti+poralloki+velli+chusinappude+saahityaaniki+saarthakata-newsid-n153701762| మట్టిపొరల్లోకివెళ్లిచూసినప్పుడే..సాహిత్యానికిసార్థకత] dailyhunt.in </ref>గా పనిచేస్తూ, వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/వల్లభాపురం_జనార్ధన" నుండి వెలికితీశారు