ముఖము మీద మచ్చలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
[[వర్గం:చర్మ వ్యాధులు]]
== తెల్లమచ్చలు ==
=== లక్షణాలు ===
* తెల్లమచ్చలు ముఖ్యంగా ముఖము, చేతులు, పెదవులు, కాళ్లమీద రావచ్చు.
* వేడిని (ఎండను) తట్టుకోలేకపోవటం.
* ముక్కు, కళ్లచుట్టూ, నోరుచుట్టూ వచ్చే మచ్చలు గోల్డెన బ్రౌన రంగులో ఉండొచ్చు.
* వెంట్రుకలు తెల్లగా మారటం
* ఈ తెల్లమచ్చలు పెరగొచ్చు లేదా ఏ పరిమితిలో వచ్చాయో అలాగే వుండిపోవటమో లేదా సైజ్‌ కొద్దిగా తగ్గిపోవటమో జరుగుతుంది.
* స్ట్రెస్‌ వలన శరీరంలోని ఇమ్యూన సిస్టమ్‌ దెబ్బతిని రోగ అంతర్గత శక్తి తగ్గి ఆటోఇమ్యూన డిసీస్‌ లక్షణాలతో పాటు తెల్లమచ్చలు కూడా రావచ్చును.
 
== నల్లమచ్చలు ==
"https://te.wikipedia.org/wiki/ముఖము_మీద_మచ్చలు" నుండి వెలికితీశారు