ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''ఎం.టి.వాసుదేవన్ నాయర్''' ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత<ref>{{cite web|url=http://www.mtvasudevannair.com/aboutMT.php?linkid=1|title=M. T. Vasudevan Nair, Indian writer|publisher=Mtvasudevannair.com|date=15 July 1933|accessdate=2012-07-12|website=|archive-url=https://web.archive.org/web/20120321013111/http://www.mtvasudevannair.com/aboutMT.php?linkid=1|archive-date=21 మార్చి 2012|url-status=dead}}</ref>. ఆయన ప్రతిష్ఠాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూరు గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్ (పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.