బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గపు గణాంకాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 245:
==నియోజకవర్గపు ప్రముఖులు==
;నేదురుమల్లి జనార్ధనరెడ్డి: {{main|నేదురుమల్లి జనార్ధనరెడ్డి}}
:[[డిసెంబర్ 17]], [[1990]] నుండి [[అక్టోబర్ 9]], [[1992]] వరకు [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి [[1998]]లో ఒకసారి ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. [[1935]]లో జన్మించిన ఇతడు 1990లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడుపేరొందాడు. ఇతడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతోంది.
;దగ్గుబాటి పురంధరేశ్వరి {{main|దగ్గుబాటి పురంధరేశ్వరి}}
:[[ఎన్టీ రామారావు]] కుమారై అయిన ఈమె 14వ లోక్‌సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె భార్య.