"వల్లభాపురం జనార్ధన" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
ట్యాగు: 2017 source edit
చి
ట్యాగు: 2017 source edit
'''[[వల్లభాపురం జనార్ధన]]''' అభ్యుదయ కవి. అయినా వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందినారుపొందారు. [[మహబూబ్ నగర్ జిల్లా|పాలమూరు జిల్లా]]<nowiki/>లో కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు [[పహారా కాస్తున్న రాత్రి]] అను కవితా సంకలనాన్ని వెలువరించారు.
[[శ్రీశ్రీ]] మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు<ref> [https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/matti+poralloki+velli+chusinappude+saahityaaniki+saarthakata-newsid-n153701762| మట్టిపొరల్లోకివెళ్లిచూసినప్పుడే..సాహిత్యానికిసార్థకత] dailyhunt.in </ref>గా పనిచేస్తూ, వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
== రచనలు ==
ననుచు చర్చించి నవ సూత్రమునులిఖించె
సురవరమ్ము భాషాశాస్త్ర పరిమళమ్ము
</poem>
 
* పాలమూరు కరువు<ref>'రగులుతున్న పాలమూరు', [[పాలమూరు గోస]],సం. ప్రొ.హరగోపాల్, కరువువ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా, జూలై,2004, పుట-159. </ref>గురించి...
<poem>
పాలమూరు పల్లెలు
బే చిరాగ్‌లుగా మారుతున్నయి
పొలాలు బీళ్ళవుతున్నయి
బీటలు వారుతున్నయి
సమాధులవుతున్నయి
ఇది ప్రకృతి ప్రకటించిన కోపమా!
వికటించిన ప్రజా ప్రభుత్వద్యేయమా!
...
ఆనకట్టలతో అన్నం పెడుతున్న పాలమూరు కూలీ
మెతుకు దూరమై
గొంతు పొలమారిపోయి
గటుక్కుమంటుండడు
దత్తత మంత్రపుష్పాలు
దగాల దడి కడ్తున్నయి
ఆకలి చావులపై మంత్రుల సుభాషితాలు
మనిషితనాన్ని తలదించుకొనేలా చేస్తున్నయి
పొలం పొలంగా మిగలని పాలమూరు
పటంలో గూడా ఊరుగా
మిగలకుండా పోయే రోజొస్తుంది
మనం మేల్కొనకుంటే.
</poem>
== బయటి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2957069" నుండి వెలికితీశారు