తండ్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
బొమ్మ:06-09-09(27).jpgను బొమ్మ:Father_and_son_27.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (redirect linked from other project).
 
పంక్తి 1:
[[దస్త్రం:06-09-09(Father and son 27).jpg|thumb|250px|కుమారున్ని ఎత్తుకున్న తండ్రి]]
[[కుటుంబము]]లోని సంతానానికి కారకులు [[తల్లితండ్రులు]]. వీరిలో పురుషున్ని '''తండ్రి''', '''అయ్య''' లేదా '''[[నాన్నగారు|నాన్న]]''' (Father) అంటారు. తండ్రిని కొంతమంది '''డాడీ''', '''పా''' లేదా '''పాపా''' అని కూడా పిలుస్తారు.
ఒక పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తి (స్త్రీ/పురుషుడు) యొక్క తండ్రికి అన్నయ్య ఆ వ్యక్తికి '''పెత్తండ్రి''' లేదా '''పెదనాన్న''' అంటారు. అలాగే తల్లి యొక్క అక్క భర్త కూడా ఇదే వరసగా భావిస్తారు.
"https://te.wikipedia.org/wiki/తండ్రి" నుండి వెలికితీశారు