"మంథాన భైరవుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
| weight =
}}
'''మంథాన భైరవుడు ''' [[మహబూబ్ నగర్ జిల్లా]] [[ఆలంపూర్|అలంపూర్]] ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2010, పుట-6</ref>... క్రీ.శ. 10 వ శతాబ్దికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు. ''భైరవతంత్రం'' పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. [[సురవరం ప్రతాపరెడ్డి]] [[గోలకొండ కవుల సంచిక]]లో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. ప్రముఖ కవి పండితులు, పరిశోధకులు [[మావవల్లి రామకృష్ణ కవి]] కుమార సంభవానికి రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు. భైరవుడు ''ఆనందకందకం'' అను మరో గ్రంథాన్ని రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. [[ఆదిరాజు వీరభద్రరావు]] కూడా ఈ కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.
== రచనలు ==
* భైరవ తంత్రం
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2957174" నుండి వెలికితీశారు