నీలకంఠ సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
ఆర్యభట్టీయ గ్రంథం భాష్యంలో నీలకంఠ సోమయాజి తాను జాతవేదాస్ యొక్క కుమారుడని పేర్కొన్నాడు, ఆయన సోదరుడు శంకర అని తెలిపాడు. సోమయాజి తాను "గార్గేయ గోత్రం" నకు చెందిన భట్ట అని, ఋగ్వేదంలో అశ్వలాయన సూత్రం యొక్క అనుచరుడని పేర్కొన్నాడు. ఆయన వ్రాసిన "లఘు రామాయణ" ప్రకారం ఆయన కుందగ్రామంలో కెలల్లూర్ కుటుంబానికి చెందిన సభ్యుడని తెలిపారు. అతని భార్య పేరు ఆర్య అనీ, అతను ఇద్దరు కుమారులు రామ, దక్షిణామూర్తి అనీ పేర్కొన్నాడు.
 
ఈయన "వేదాంత" పై అధ్యయనం చేశాడు, రవి క్రింద ఖగోళశాస్త్రం పై కొన్ని అంశాలలో పరిశోధనలు చేశాడు. అయితే ప్రముఖ గణిత శాస్త్రవేత్త "పరమేశ్వరుడు" యొక్క కుమారుడు, ఖగోళశాస్త్రం, గణిత గణనలు, ప్రాథమిక సూత్రాలు ప్రవచించినవాడు అయిన "దామోదర" యొక్క అద్వర్యంలో పరిశోధనలు జరిగాయి. ప్రముఖ మలయాళ కవి "తుంచత్తు రామానుజన్ ఎజ్‌హుథచాన్" ఈయన యొక్క విద్యార్థి అని చెబుతారు. సోమయాజి అనే పేరు వేద సంప్రదాయం ప్రకారం నిర్వహింపబడుతున్న సోమయజ్ఞం నిర్వహించే "నంపురిటి"ని మారుపేరుతో పిలుస్తారు<ref>{{cite web|url=http://www.namboothiri.com/articles/yajnam.htm|title=Yaagam (Yajnam)|last=P. Vinod Bhattathiripad|coauthors=K.D. Nambudripad|date=3 May 2007|publisher=Namboothiri Websites Trust|accessdate=4 February 2010}}</ref>. నీలకంఠ సోమయాజి కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం నిర్వహింపబడే సోమయజ్ఞాన్ని నిర్వహించారు. దీనిని నిర్బహింపబడుట వలన తర్వాతి కాలంలో సోమయాజి అయ్యారు.
 
==బహుముఖ ప్రజ్ఞాశాలి==
"https://te.wikipedia.org/wiki/నీలకంఠ_సోమయాజి" నుండి వెలికితీశారు