హరవిలాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
| genre =
| publisher = [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]]
| release_date = 19311916
| english_release_date =
| media_type =
పంక్తి 25:
| followed_by =
|dedication =
|number_of_reprints = 23
}}
 
''' హరవిలాసము ''' కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడైన [[శ్రీనాథుడు]] రాసిన [[కావ్యము|కావ్యం]]. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైనశివుడుచేసినపరమేశ్వరుడైన [[శివుడు]] చేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు, చిరుతొండనంబి మొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం.
== కథాసంగ్రహం==
ఇది 7 ఆశ్వాసముల ప్రబంధము . పైగ్రంథములలో నెయ్యెడ నిది పేర్కొనబడనందున గాశికాఖండమునకు బిదప రచించె ననవలసియున్నది. అన్ని గ్రంథములకన్న స్వాభావికమగుకవితాశైలియు నీవిషయమునే బలపఱుచుచున్నది. ఇయ్యది క్రీ. శ. 1370 సం. మొ 1391 సం. వఱకుఁ గొండవీటిసీమఁ బాలించిన వేమారెడ్డి కాలములో బాలుఁడై వేమారెడ్డిపుత్రుం డనపోతరెడ్డి సేనాధిపతియై యుద్ధములో మడియుటచే నాతనియనంతరముననే రాజ్యమునకు వచ్చిన కొమరగిరి భూపాలుని సుగంధద్రవ్యభాండాగారాధ్యక్షుఁడైన యనచి తిప్పసెట్టి కంకిత మీఁబడినది. హరవిలాసములో నీతడు 'మంటి బహువత్సరంబులు’ అని చెప్పుకొనుటచేఁ గృతినందునాఁటికి 65 సం. వయసువాఁడై యుం డును. ఇతనికి బాల్యసఖుఁడగు శ్రీనాథుఁడును 50 సం. వయసువాఁడై యుండును.
"https://te.wikipedia.org/wiki/హరవిలాసము" నుండి వెలికితీశారు