హరవిలాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
''' హరవిలాసము ''' కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడైన [[శ్రీనాథుడు]] రాసిన [[కావ్యము|కావ్యం]]. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైన [[శివుడు]] చేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు, చిరుతొండనంబి మొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం.
 
== కథాసంగ్రహం==
 
 
 
== ఇతివృత్తం ==
శ్రీనాథుడు పలువురు మహాశివభక్తుల జీవితాలను, వాటిలోని శివలీలలను ఈ గ్రంథం రూపంలో సంకలనం చేశారు. ఇందులో వర్ణించిన భక్తుల జీవితాల్లో ఈ క్రిందివారు వున్నారు:
* చిరుతొండనంబి
* ఒడయనంబి
 
ఇది 7 ఆశ్వాసముల ప్రబంధము . పైగ్రంథములలో నెయ్యెడ నిది పేర్కొనబడనందున గాశికాఖండమునకు బిదప రచించె ననవలసియున్నది. అన్ని గ్రంథములకన్న స్వాభావికమగుకవితాశైలియు నీవిషయమునే బలపఱుచుచున్నది. ఇయ్యది క్రీ. శ. 1370 సం. మొ 1391 సం. వఱకుఁ గొండవీటిసీమఁ బాలించిన వేమారెడ్డి కాలములో బాలుఁడై వేమారెడ్డిపుత్రుం డనపోతరెడ్డి సేనాధిపతియై యుద్ధములో మడియుటచే నాతనియనంతరముననే రాజ్యమునకు వచ్చిన కొమరగిరి భూపాలుని సుగంధద్రవ్యభాండాగారాధ్యక్షుఁడైన యనచి తిప్పసెట్టి కంకిత మీఁబడినది. హరవిలాసములో నీతడు 'మంటి బహువత్సరంబులు’ అని చెప్పుకొనుటచేఁ గృతినందునాఁటికి 65 సం. వయసువాఁడై యుం డును. ఇతనికి బాల్యసఖుఁడగు శ్రీనాథుఁడును 50 సం. వయసువాఁడై యుండును.
 
Line 39 ⟶ 47:
 
ఇ ట్లేదోషములున్నను నల్పజ్ఞు లగులేఖకులవియై యుండును గాని సకలశాస్త్రపారంగతుఁడును మహాకవిసార్వభౌముఁ డగు శ్రీనాథునివై యుండవు. ఇట్టి జగత్ప్రసిద్ధంబగు ప్రౌఢపండితకవికవితామతల్లిం గుఱించి శాఖాచంక్రమణ మనవసరంబ కాఁ దలంచి యింతటితో విరమించుచున్నాఁడను.
 
== ఇతివృత్తం ==
శ్రీనాథుడు పలువురు మహాశివభక్తుల జీవితాలను, వాటిలోని శివలీలలను ఈ గ్రంథం రూపంలో సంకలనం చేశారు. ఇందులో వర్ణించిన భక్తుల జీవితాల్లో ఈ క్రిందివారు వున్నారు:
* చిరుతొండనంబి
* ఒడయనంబి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హరవిలాసము" నుండి వెలికితీశారు