పొట్టి ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
| name = పొట్టి ప్రసాద్
| image =
| birth_name = కవివరపు ప్రసాదరావు
| birth_date = {{Birth date|1929|01|5}}
| birth_place = [[ఆటపాక]], కృష్ణా జిల్లా
| death_date =
| death_place =
| occupation = నటుడు
| spouse = రాజ్యలక్ష్మి
| children = జగన్నాథ రావు
}}
'''పొట్టి ప్రసాద్''' పేరుతో సుపరిచితుడైన కవివరపు ప్రసాదరావు ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన ప్రముఖ హాస్య నటుడు [[రాజబాబు]]కు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు కలిసి వేశారు.
ఆయన సినీ ప్రస్థానం [[అప్పుచేసి పప్పుకూడు]] సినిమాలో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైంది. ఇందులో నటి గిరిజను పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చే ఇద్దరిలో ఈయన ఒకడు, మరొకరు [[పద్మనాభం(నటుడు)|పద్మనాభం]]. ఇందులో ఒక్క సీన్ లో నటించినందుకు గాను నిర్మాతలు [[బి.నాగిరెడ్డి|బి. నాగిరెడ్డి]], [[చక్రపాణి]] ఆయనకు 1116/- రూపాయలు పారితోషికం ఇచ్చారు. అందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. <ref name="thehindu">{{cite web|last1=M. L.|first1=Narasimham|title=Appu Chesi Pappu Koodu|url=http://www.thehindu.com/features/friday-review/history-and-culture/appu-chesi-pappu-koodu-1959/article7561720.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=7 July 2016}}</ref> చివరిసారిగా ఆయన నటించిన చిత్రం 1992లో వచ్చిన [[బృందావనం (1992 సినిమా)|బృందావనం]].
 
== వ్యక్తిగత జీవితం ==
పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.
 
== కెరీర్ ==
పొట్టి ప్రసాద్ [[తెలుగు నాటకం|నాటకరంగం]] నుంచి వచ్చినవాడు. రంగస్థలంలో హాస్యం ఆయన ప్రత్యేకత. ఒకసారి మద్రాసులో కె. వెంకటేశ్వరరావు బృందంలో [[బెల్లంకొండ రామదాసు]] రాసిన ''ఆకాశరామన్న'' అనే నాటకంలో నటించడానికి వచ్చాడు. ఈ ప్రదర్శనను [[చక్రపాణి]] చూడటం తటస్థించింది. చక్రపాణి ఆయన చిరునామా తీసుకుని పంపేశారు. ఇవన్నీ మామూలనుకున్న ప్రసాద్ కు ఒక నెల రోజుల తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశమే ఆయన మొదటి సినిమా [[అప్పుచేసి పప్పుకూడు]]. ఈ సినిమా తర్వాత కూడా నాటకాలు వేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.<ref name="సితార">{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/potti-prasad-kavivarapu/1438|title=అమాయకంగా నవ్వించడంలో దిట్ట|last=రావి|first=కొండలరావు|website=సితార|language=te|access-date=2020-06-08}}</ref>
 
చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు.
 
==నటించిన సినిమాలు==
*[[చంటబ్బాయ్]]
Line 13 ⟶ 34:
*[[చిరంజీవి రాంబాబు]]
* [[రుద్రకాళి]] (1983)
* [[చాణక్య చంద్రగుప్త]]
 
==పేరు తెచ్చిన పాత్రలు==
*చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసే కవితలు విని పిచ్చెక్కినట్లయిపోయే పత్రికా సంపాదకుడి పాత్ర
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పొట్టి_ప్రసాద్" నుండి వెలికితీశారు