"నరావతారం" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  1 సంవత్సరం క్రితం
→‎పూర్వరంగం: హోమో సేపియన్స్ కు లింకు
చి
ట్యాగు: 2017 source edit
(→‎పూర్వరంగం: హోమో సేపియన్స్ కు లింకు)
ట్యాగు: 2017 source edit
తెలుగులో దేవుళ్ళ అవతారాల గురించి చాలామంది రాస్తున్నారనీ, కానీ నరావతారం లాంటి రచనలు నండూరి లాంటి కొద్దిమంది రచయితలే రాస్తున్నారని పుస్తకానికి ముందుమాటలో నార్ల వెంకటేశ్వరరావు అన్నాడు. ఆధునిక వైజ్ఞానిక, శాస్త్రసాంకేతిక రంగాలు నూతన దిశలో పురోగమిస్తున్నట్లు చిత్తశుద్ధిగా నమ్మినవాడు, దానిచే ఉత్తేజం పొందినవాడు అయిన నండూరి విజ్ఞానశాస్త్రంలో ఏ డిగ్రీ లేకపోయినా ప్రామాణికమైన, రసవత్తరమైన రచనలు చేశాడని నార్ల తన పరిచయంలో పేర్కొన్నాడు. <ref>{{Cite book|title=నరావతారం|last=నండూరి|first=రామమోహనరావు|publisher=విక్టరీ పబ్లిషర్స్|year=2012|isbn=|location=విజయవాడ|pages=4}}</ref>
 
భూమండలంపై జీవజాతుల్లో నరావతారం ఉన్నత స్థాయికి చెందినది. మానవుడు ప్రస్తుత రూపంలోకి మారడానికి మునుపు ప్రకృతిలో ఎన్నో నర వానర రూపాలు వచ్చాయి. వీటిలో [[హోమో సేపియన్స్]] అనే ప్రస్తుత రూపం విజయవంతమైంది. దీనికి ముందు జరిగిన ప్రయోగాలు, అంతకు ముందటి అసంఖ్యాకమైన జీవజాతుల పరిణామ క్రమాన్ని వివరించడమే ఈ పుస్తకం ఉద్దేశ్యమని రచయిత ముందుమాటలో వివరించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2957495" నుండి వెలికితీశారు