"నరావతారం" కూర్పుల మధ్య తేడాలు

1,548 bytes added ,  1 సంవత్సరం క్రితం
విభాగాలు
(→‎పూర్వరంగం: హోమో సేపియన్స్ కు లింకు)
ట్యాగు: 2017 source edit
(విభాగాలు)
ట్యాగు: 2017 source edit
 
భూమండలంపై జీవజాతుల్లో నరావతారం ఉన్నత స్థాయికి చెందినది. మానవుడు ప్రస్తుత రూపంలోకి మారడానికి మునుపు ప్రకృతిలో ఎన్నో నర వానర రూపాలు వచ్చాయి. వీటిలో [[హోమో సేపియన్స్]] అనే ప్రస్తుత రూపం విజయవంతమైంది. దీనికి ముందు జరిగిన ప్రయోగాలు, అంతకు ముందటి అసంఖ్యాకమైన జీవజాతుల పరిణామ క్రమాన్ని వివరించడమే ఈ పుస్తకం ఉద్దేశ్యమని రచయిత ముందుమాటలో వివరించాడు.
 
== విభాగాలు ==
;మొదటి భాగం: ఉపోద్ఘాతం
# జీవకోటిలో మానవుని స్థానం
#డార్విన్ కు ముందు పరిణామ వాదం
#జీవకోటి పరిణామ పద్ధతి
#వంశ పారంపర్యం
#భూమి తొలిరోజుల కథ
#యుగయుగాలలో పరిణామం
#మానవుని సన్నిహిత బంధువులు
;రెండవభాగం
# మానవరూపానికి మహా ప్రస్థానం
#ఆదిమానవుని అవతరణ ఆఫ్రికాలోనా
#అయిదు లక్షల ఏళ్ళనాడు
#హిమానీ యుగంలో నర పరిమాణం
#ఆదిమ నరుల జీవితం
#ఎట్టకేలకు ఆధునిక నరులు
#క్రోమాన్యాన్ కళా వైదగ్ధ్యం
#కొత్త రాతియుగం
;మూడవభాగం
#మానవులలో జాతి వైవిధ్యం
#మానవ జాతుల సమానత్వం
#మానవ శరీర పరిణామం
#మెదడు పరిణామం
#మానవుని భవిష్యత్తు
#మరికొన్ని ఊహాగానాలు
 
;అనుబంధం
;సాంకేతిక, శాస్త్రీయ పదవిరమణ
;ఆధార గ్రంథావళి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2957500" నుండి వెలికితీశారు