ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మొలక మూస చేర్పు
వికీశైలి దిద్దుబాట్లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''[[దృష్టద్యుమ్నుడు]]''' [[ద్రుపదుడు|ద్రుపదుని]] కుమారుడు.. [[ద్రౌపది]] అన్న.. [[ద్రుపదుడు]] చేసిన [[యజ్ఞం]]<nowiki/>లోయజ్ఞంలో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన [[మిత్రుడు|స్నేహితుడు]].. తనను అవమానించిన పాండవుల గురువు [[ద్రోణాచార్యుడు|ద్రోణుని]] సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధంలో [[ద్రోణాచార్యుడు|ద్రోణు]]<nowiki/>నిద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ధృష్టద్యుమ్నుడు" నుండి వెలికితీశారు