చర్చ:ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

వివాదం గురించి
పంక్తి 52:
; నా విన్నపం
జరిగిన విషయాలు గమనించి ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయమని కోరుతున్నాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 19:07, 19 ఏప్రిల్ 2008 (UTC)
;శివ స్పందన
మీరు కూడా illogical అనే ఆంగ్ల పదానికి సరయిన తెలుగు పదం వ్రాయక పోవడం వలన ఏదో అపార్థం వచ్చిదన్నట్టు ధ్వనించేట్టుగా వ్రాశారు. నా అభిప్రాయము, వికీపీడియాలో ఏ సభ్యుడైన కూడ స్వతంత్రముగా వ్యాసాలకు మార్పులు ఛేయవచ్చు, అటువంటి మార్పులమీద వ్యాఖ్యలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? చేసిన మార్పులు బాగాలేదనుకున్నపుడు, ఆ సభ్యుడితో చర్చించాలి, లేదా ఆ మార్పుని సరి చెయ్యాలి, అంతేకాని, ఇతర సభ్యులు చేసిన మార్పులమీద వ్యాఖ్యలు చేయటం ఎంతమాత్రము సమంజసం కాదు, వికీపీడియా స్పూర్తి అంతకంటే కాదు.
 
నా ఉద్దేశ్యము కూడా ఈ విషయాన్ని సాగదీయాలని కాదు. వికీపీడియా స్పూర్తిని అందరు సభ్యులూ అర్థం చేసుకోవాలని నా తపన. అంతకంటే ఏమీలేదు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)
 
;వ్యాసాలలో రచనలు/చిత్రాల జాబితాలు
నా అభిప్రాయము ఈ విషయము మీద ఈ చర్చా పుటలోనే పైన ఉన్నది. ఈ విషయంమీద చర్చ జరగాలని నా అభిమతం. దయ చేసి ఇతర సభ్యులు స్పందించగలరు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)
Return to "ఎస్.వి. రంగారావు" page.