మే 29: కూర్పుల మధ్య తేడాలు

→‎జననాలు: కంచర్ల సుబ్బానాయుడు నారాయణ, సుబ్బమ్మ దంపతులకు 1965 మే 29వతేది, నెల్లూరు జిల్లా సంగంలో జన్మించారు. వీరు ప్రముఖ పత్రికల్లో గ్రామీణ విలేకరిగా పాత్రికేయ వృత్తిని ప్రారంభించి ఎడిటర్ స్థాయి వరకు ఎదిగారు. అపరాజిత, కామధేను, మనపత్రికల్లో ఎడిటర్ గా పనిచేశారు. సేవ అనే తెలుగు దినపత్రికను 2007 జూన్ 7వతేది (07-07-07) ప్రముఖపుణ్యక్షేత్రం తిరుపతి నుంచి ప్రారంభించారు.
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
* [[1952]]: [[అంబరీష్]], కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
* [[1980]]: [[ఉష (గాయని)]], తెలుగు నేపథ్య గాయని.
* [[1965]]: [[కంచర్ల సుబ్బానాయుడు (పాత్రికేయుడు)]], ప్రముఖ రచయిత, సేవ తెలుగు పత్రిక సంపాదకుడు
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/మే_29" నుండి వెలికితీశారు